ఏపీ, తెలంగాణను కాదని తమిళనాడుకు ఓటేసిన ఓలా.. రూ.7,600 కోట్ల భారీ పెట్టుబడి.. కారణం ఇదేనా?
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా.. తమిళనాడులో భారీగా పెట్టుబడులతో ముందుకొచ్చింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఓలా.. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ హబ్ ఏర్పాటు చేయనుంది. మొత్తం 2వేల ఎకరాల్లో రూ.7614 కోట్లు పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను తమిళనాడులో ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే, ఈ ప్రాజెక్టు కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, యూపీ, గుజరాత్ కూడా ప్రయత్నాలు చేయడం గమనార్హం.
By February 21, 2023 at 10:16AM
By February 21, 2023 at 10:16AM
No comments