కిందకి లాగే కొద్ది ఎదుగుతా.. నెపోటిజంపై కిరణ్ అబ్బవరం సెన్సేషనల్ కామెంట్స్
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ కొందరు కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటూ ఆయన రీసెంట్ ప్రెస్‌మీట్‌లో బాధను వ్యక్తం చేశారు.
By February 23, 2023 at 10:39AM
By February 23, 2023 at 10:39AM
No comments