‘మా దేశానికి రావొద్దు’.. పాక్ ప్రధానికి ముఖం మీదే చెప్పిన టర్కీ.. ఉన్న పరువు పాయె!
భూకంపం దెబ్బకు టర్కీ, సిరియాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల సంఖ్యలో ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో ఆ దేశాలను ఆదుకోవడానికి భారత్ సహా ప్రపంచ దేశాలు రెస్క్యూ టీమ్, వైద్య బృందాాలను పంపుతున్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం తన మిత్ర దేశం ఈ పరిస్థితిలో ఉండటాన్ని చూసి చలించింది. తానే స్వయంగా టర్కీ వెళ్లి సంఘీభావం తెలపాలని పాక్ ప్రధాని భావించారు. కానీ టర్కీ మాత్రం మీరు రావద్దని ముఖం మీదే చెప్పింది.
By February 09, 2023 at 04:26PM
By February 09, 2023 at 04:26PM
No comments