బలిదానం గాంధీలకు పేటెంట్ కాదు.. ఇందిర, రాజీవ్‌ల హత్య ప్రమాదాలు: బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శ్రీనగర్‌లో సోమవారం ముగిసింది. ఈ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. తన తండ్రి, నాన్నమ్మ హత్యలు గురించి మాట్లాడారు. వారి మరణవార్తల గురించి తెలిసి సమయంలో తాను ఎంతో క్షోభకు గురయ్యానని అన్నారు. హింసను ప్రేరేపించేవారు ఆ బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై పరోక్షంగా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
By February 01, 2023 at 08:00AM
By February 01, 2023 at 08:00AM
No comments