Chiranjeevi: మళ్లీ చిరంజీవిని ఢీ కొట్టనున్న బాలయ్య.. సమ్మర్‌లో బాక్సాఫీస్ హీట్ పక్కా!
Bhola Shankar - NBK 108: 2023 సంక్రాంతి బాక్సాఫీస్ పోరు ఇటు ఫ్యాన్స్‌కి అటు ట్రేడ్ వర్గాలకు చాలా ఆసక్తికరంగా మారింది. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ వాల్తేరు వీరయ్య.. నటసింహ నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డి చిత్రాలు పోటీ పడ్డాయి. అయిత మరోసారి ఈ స్టార్స్ బాక్సాఫీస్ దగ్గర..
By February 01, 2023 at 08:42AM
By February 01, 2023 at 08:42AM
No comments