Atlee: తండ్రైన డైరెక్టర్ అట్లీ.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన స్టార్ దర్శకుడు
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన యంగ్ డైరెక్టర్ అట్లీ తండ్రయ్యారు. మంగళవారం అట్లీ సతీమణి ప్రియ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన సామాజికి మాధ్యమం ద్వారా వెల్లడించారు.
By February 01, 2023 at 07:14AM
By February 01, 2023 at 07:14AM
No comments