Breaking News

Ram Charan: కియారా పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడింది.. కొత్త జంటకు చరణ్ విషెస్


బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మంగళవారం సాయంత్రం వీరి పెళ్లి జరగగా.. నూతన వధూవరులకు విషెస్ తెలుపుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

By February 08, 2023 at 08:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-special-wishes-to-co-star-kiara-advani-and-sidharth-malhotra/articleshow/97714078.cms

No comments