Allu Aravind: నా కోడలుకి పని చేయాల్సిన అవసరమేంటి?.. స్నేహా రెడ్డిపై అరవింద్ కామెంట్స్
టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన కోడలు.. అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డిపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అసలు ఎప్పుడూ తన కొడుకులు తప్ప కోడలు ప్రస్తావన తీసుకురాని ఈయన ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయటమేంటనేది అందరిలో ఆసక్తి ని రేపుతుంది. అందుకు కారణం....
By February 05, 2023 at 01:12PM
By February 05, 2023 at 01:12PM
No comments