తెలంగాణలో దారుణం.. సెల్పీ వీడియో తీసుకుని బీజేపీ నేత ఆత్మహత్య
Warangal: వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఎన్నికల్లో ఓడిపోవడం, అప్పు ఇచ్చినవారి వేధింపులు భరించలేక బీజేపీ నేత బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామని పోలీసులు చెబుతున్నారు. తన భార్త చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
By February 06, 2023 at 07:52AM
By February 06, 2023 at 07:52AM
No comments