Breaking News

Pakistan మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత


Pakistan: పాకిస్తాన్‌లో విషాదం నెలకొంది. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.

By February 05, 2023 at 11:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-president-of-pakistan-pervez-musharraf-passed-away/articleshow/97618354.cms

No comments