Tarakaratna: తారకరత్న హెల్త్‌పై చిరంజీవి పోస్ట్.. ‘ఎలాంటి ప్రమాదం లేదనే మాటతో ఉపశమనం’
నందమూరి కుటుంబానికి చెందిన సినీ నటుడు తారకరత్న గుండెపోటుతో బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తారకరత్న ఆరోగ్యం మెరుగు పడాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.
By January 31, 2023 at 09:35AM
By January 31, 2023 at 09:35AM
No comments