Breaking News

ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి.. యువకుడ్ని వేధింపులకు గురిచేస్తోన్న బంధువులు


ఒకే చోట పనిచేస్తోన్న ఇద్దరు యువకుల మధ్య ఏర్పడిన స్నేహంగా మారింది. ఇది ప్రేమకు దారితీయడంతో ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకపోయారు. కలిసి జీవించాలని నిర్ణయించుకోగా.. ఒకరు మహిళగా మారాలని అనుకున్నారు. దీంతో లింగమార్పిడి చికిత్స చేయించుకున్న ఓ యువకుడు అమ్మాయిగా మారాడు. ఇరువురూ గతేడాది పెళ్లి చేసుకుని, ఓ పాపను కూడా దత్తత తీసుకుని హాయిగా ఉన్నారు. కానీ, ఇది బంధువులకు నచ్చకపోవడంతో వేధింపులకు గురి చేస్తున్నారు.

By January 31, 2023 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/relatives-harassed-youth-who-married-transgender-in-amritsar-of-punjab/articleshow/97472418.cms

No comments