Breaking News

Sreeleela: సీనియర్లతో రొమాన్స్‌కు సైసై.. యంగ్ హీరోలైనా ఓకే.. పక్కాగా శ్రీలీల ప్లానింగ్!


'ధమాకా' సినిమాతో హీరోయిన్ శ్రీలీల ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. మాస్ మహారాజా రవితేజ పక్కన శ్రీలీల అంతే ఎనర్జీతో చేసిన యాక్టింగ్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఈ అమ్మడు చేసిన డ్యాన్స్‌ వేరే లెవల్ అంతే. ధమాకా తర్వాత శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ బ్యూటీ కూడా అటు సీనియర్లు, ఇటు జూనియర్లను కూడా బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఈ అమ్మడు అప్‌కమింగ్ మూవీస్‌పై ఓ లుక్కేద్దాం.

By January 18, 2023 at 11:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/dhamaka-actress-sreeleela-balancing-young-and-senior-heroes/articleshow/97080848.cms

No comments