Avika Gor: అవికాగోర్‌కి అక్కినేని హీరో సపోర్ట్.. అదృష్టం వరించేనా!
అవికాగోర్ నిర్మాతగానూ మారింది. సాయి రోనక్‌తో ఆమె నటించిన పాప్ కార్న్ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతుంది. బుధవారం రోజున ఈ సినిమా నుంచి మది విహంగమయ్యే అనే పాటను నాగ చైతన్య రిలీజ్ చేశారు.
By January 18, 2023 at 12:37PM
By January 18, 2023 at 12:37PM
No comments