Amala Paul: అమలాపాల్‌కు చేదు అనుభవం.. మత వివక్ష పోవాలంటూ నటి సెన్సేషనల్ పోస్ట్
Amala Paul: దక్షిణాదిన గ్లామర్ పాత్రలతో పాటు పెర్ఫామెన్స్ రోల్స్ చేస్తున్న నటి అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎర్నాకులంలో తిరువైరాణకుళం మహదేవ ఆలయంలోకి అమలను క్రిస్టియన్ అయినందుకు అధికారులు గుడిలోనికి అనుమతివ్వలేదు.
By January 18, 2023 at 10:19AM
By January 18, 2023 at 10:19AM
No comments