Sreeja: లైఫ్‌లో ఇంపార్టెంట్ వ్యక్తిని కలిశానంటున్న శ్రీజ.. మెగా డాటర్ పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ తరచూ వార్తల్లో నిలుస్తోంది. పెద్దలను ఎదిరించి శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ.. అతనితో డివోర్స్ తీసుకున్నాక కళ్యాణ్ దేవ్‌ను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరి వివాహ బంధంపైనా అనేక రూమర్స్ హల్ చల్ చేస్తుండగా.. న్యూ ఇయర్ సందర్భంగా శ్రీజ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిసే చాన్స్ ఇచ్చిన 2022కు థాంక్స్ చెప్పింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు?
By January 03, 2023 at 01:13PM
By January 03, 2023 at 01:13PM
No comments