Akhil Akkineni: నేను సిద్ధం.. స్టన్నింగ్ బాడీ పిక్‌తో అఖిల్ పోస్ట్.. ఏజెంట్ లోడింగ్
అక్కినేని యంగ్ హీరో అఖిల్ కొత్త సంవత్సరం సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న అఖిల్.. తన జిమ్ బాడీని ప్రదర్శిస్తున్న స్టన్నింగ్ పిక్స్ షేర్ చేశాడు. ఈ లుక్ ఏజెంట్ మూవీకి సంబంధించినది తెలుస్తుండగా.. ఈ సందర్భంగా ఓ మెసేజ్ కూడా పోస్టు చేశాడు అఖిల్. అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2023కు తాను సిద్ధమని ప్రకటించాడు.
By January 03, 2023 at 12:13PM
By January 03, 2023 at 12:13PM
No comments