Prabhas: కృష్ణంరాజు మరణంపై ప్రభాస్ ఎమోషనల్.. అన్‌స్టాపబుల్ సెకండ్ పార్ట్‌లో..
రెబల్ స్టార్ కృష్ణం రాజుకు, ప్రభాస్‌కు మధ్య మంచి బాండింగ్ ఉండేదన్న విషయం తెలిసిందే. ఇటీవలే కృష్ణం రాజు మరణించగా.. తెలుగు సినీ పరిశ్రమ ఒక లెజెండ్‌ను కోల్పోయింది. అంతేకాదు రెబల్ స్టార్ మరణం కుటుంబ సభ్యులు, అభిమానులకు తీరని విషాదం మిగిల్చింది. అయితే రీసెంట్‌గా అన్‌స్టాబుల్ టాక్ షోకు అతిథిగా హాజరైన ప్రభాస్.. పెదనాన్న కృష్ణం రాజుతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ త్వరలోనే ఆహా ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ కానుంది.
By January 04, 2023 at 07:10AM
By January 04, 2023 at 07:10AM
No comments