Breaking News

Samantha: ఏడ్చేటప్పుడు కూడా ఒకేలా ఉండటం చాలా కష్టం: సమంత


మయోసైటిస్‌తో బాధ పడుతోన్న సమంత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. తాజాగా శాకుంతలం సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. షూటింగ్ సమయంలో తనకు కష్టంగా అనిపించిన విషయం గురించి సామ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇంటి వద్దే మయోసైటిస్‌కు సామ్ చికిత్స తీసుకుంటుంది. చాలా రోజులుగా బయట కనిపించని ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో మెరిసింది. శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది.

By January 09, 2023 at 10:33AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-reveals-what-was-the-toughest-part-of-shooting-shaakuntalam/articleshow/96844761.cms

No comments