Chiranjeevi: శ్రుతీ హాసన్‌ని బెదిరించారేమో.. ‘వాల్తేరు వీరయ్య’ ఫంక్షన్‌కి రాకపోవటంపై చిరు సెటైర్
Waltair Veerayya Pre release event: వైజాగ్ ఏయూ గ్రౌండ్స్‌లో ఆదివారం వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. శ్రుతీ హాసన్ ఈవెంట్‌కి హాజరు కాలేదు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే చిరంజీవి శ్రుతీ హాసన్ గైర్హాజరుపై స్వీట్ సెట్సైర్స్ వేశారు. తననెవరైనా బెదిరించారా? అనే కూడా ఆయన సరదాగా కామెంట్ చేశారు. వాల్తేరు వీరయ్య సంక్రాంతి సందర్బంగా జనవరి 13న రిలీజ్ అవుతుంది.
By January 09, 2023 at 09:20AM
By January 09, 2023 at 09:20AM
No comments