Waltair Veerayya Trailer: ట్రైలర్ రికార్డ్స్‌లో బాలయ్యపై చిరుదే పై చేయి.. ‘వాల్తేరు వీరయ్య’ దూకుడు
Waltair Veerayya: ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్య.. నందమూరి బాలకృష్ణ చిత్రం వీర సింహా రెడ్డి సినిమాలో పోటీ పడుతున్నాయి. జనవరి 12న వీర సింహా రెడ్డి.. 13న వాల్తేరు వీరయ్య మూవీస్ రానున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో దూకుడు చూపించిన వాల్తేరు వీరయ్య.. ఇప్పుడు మరో విషయంలోనూ..
By January 09, 2023 at 10:35AM
By January 09, 2023 at 10:35AM
No comments