Samantha: రూ. 3 కోట్ల నగలు.. 30 కిలోల చీరతో సమంత షూటింగ్
Shaakuntalam: దేవ్ మోహన్, సమంత నటించిన పౌరాణిక ప్రేమకథా చిత్రం శాకుంతలం. ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సమంత పాత్రను సహజంగా చూపించాలనే ఉద్దేశంతో ఒరిజినల్ నగలను ఉపయోగించారట.
By January 30, 2023 at 08:05AM
By January 30, 2023 at 08:05AM
No comments