Breaking News

Ravi Teja: ష‌క‌ల‌క శంక‌ర్‌పై ర‌వితేజ ఫ్యాన్స్ ఫైర్‌.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన క‌మెడియ‌న్‌.. వీడియో వైర‌ల్‌


Dhamaka: టాలీవుడ్ కమెడియన్ షకల శంకర్.. నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌పై రీసెంట్‌గా ఓ ప్రెస్ మీట్‌లో ఫైర్ అయ్యాడు. బండ్ల గణేష్ మాటలకు కౌంటర్‌గా ఎవరు ఊరకనే మెగాస్టార్, సూపర్ స్టార్ అయిపోరని అన్నాడు. అదే ఫ్లో ఎవడో హీరో ముందు ఉంటే అలా మాట్లాడుతావా అని అన్నాడు. అయితే మా హీరోని వాడు, వీడు అని అంటావా అంటూ షకలక శంకర్‌పై రవితేజ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీనిపై షకలక శంకర్ వీడియో విడుదల..

By January 03, 2023 at 07:54AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/shakala-shankar-apologies-video-goes-viral-to-ravi-teja-fans/articleshow/96695782.cms

No comments