Breaking News

Golden Globe Awards: లాస్ ఏంజిల్స్‌కు చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌.. వైర‌ల్ అవుతున్న మెగా ప‌వ‌ర్‌స్టార్‌ స్టైలిష్ లుక్‌


దేశం యావత్తు..RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావాలని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అందుకు కారణం.. అకాడమీ అవార్డుకి దీన్ని కర్టెన్ రైజర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు మరి. ట్రిపుల్ ఆర్ మూవీ బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరి కింద నాటు నాటు ... అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్‌ నామినేట్ అయ్యింది. త్వరలోనే జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి వెళ్లనున్నారు.

By January 03, 2023 at 07:06AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-jr-ntr-and-rajamouli-will-be-attending-golden-globe-awards-show-in-la/articleshow/96694832.cms

No comments