KGF నిర్మాతల సెన్సేషనల్ డిసిషన్.. ఆశ్చర్యపోతున్న సినీ ఇండస్ట్రీ
KGF ఛాప్టర్ 1, KGF 2, కాంతార వంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్‌లను అందుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్. ఈ సంస్థ అధినేతి విజయ్ కిరగందూర్. ప్రేక్షకులకు తన సక్సెస్‌ఫుల్ జర్నీలో భాగమైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో రానున్న ఐదేళ్ల కాలంలో మూడు వేల కోట్ల రూాపాయల పెట్టుబడిని పెడుతున్నట్లు ప్రకటించారు. ఇంత భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తున్న హోంబలే ప్రకటన..
By January 03, 2023 at 11:29AM
By January 03, 2023 at 11:29AM
No comments