Breaking News

Rashmika: సీక్రెట్ చెప్పిన రష్మిక.. ఆ నిక్ నేమ్‌తో పిలిస్తే చాలా ఇష్టమట!


బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో హీరోయిన్ రష్మిక ఫుల్ బిజీగా ఉంది. అయినా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తాజాగా ఫ్యాన్స్‌కు రష్మిక ఓ సీక్రెట్ చెప్పింది. తనను అమ్మానాన్న ఇంట్లో ఏమని పిలుస్తారో నెటిజన్లతో పంచుకుంది. దీంతో ఫ్యాన్స్.. రష్మికను ఆ నిక్ నేమ్‌తో పిలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 'వారిసు' రిలీజ్ కోసం ఎదురు చూస్తోన్న ఈ భామ.. బాలీవుడ్‌లో 'మిషన్ మజ్ను'తో పలకరించనుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

By January 10, 2023 at 10:54AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rashmika-mandanna-reveals-how-parents-call-her-at-home/articleshow/96872820.cms

No comments