వీరంతా 21వ శతాబ్దపు కౌరవులు.. రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
Rahul Gandhi Kauravas Comments హీట్ పెంచాయి. 21శతాబ్దపు కౌరవులు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఖాకీ నిక్కర్లు ధరించి, చేతిలో లాఠీలు పట్టుకుంటారని.. వారి వెంట కుబేరులు ఉన్నారంటూ ఆరెస్సెస్‌ను టార్గెట్ చేశారు. తన ఇమేజ్ గురించి ఆసక్తి లేదని.. తాను ఒకప్పటి రాహల్ గాంధీని కాదన్నారు. మరోవైపు రాహుల్ గాంధీపై పూజారులు మండిపడుతున్నారు. ఇటీవల ఆయన చేసిన కామెంట్స్‌పై భగ్గుమన్నారు. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మల్ని దహనం చేశారు.
By January 10, 2023 at 09:21AM
By January 10, 2023 at 09:21AM
No comments