Breaking News

Pushpa: రష్యా బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న బన్నీ- 'పుష్ప' ఆల్ టైమ్ రికార్డ్ !


ప్యాన్ ఇండియా లెవల్లో 'తగ్గేదేలే' అంటూ దుమ్మురేపిన పుష్ప సినిమా రష్యాలో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 774 స్క్రీన్లలో విడుదలైన పుష్ప విజయవంతంగా థియేటర్లలో నడుస్తోంది. ఇప్పుడు రష్యాలో ఏకంగా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇండియన్ ఫిల్మ్‌గా పుష్ప నిలిచింది. రష్యాలో కూడా దుమ్ముదులపడంతో పుష్ప-2 పై అంచనాలు భారీగా పెరిగాయి. తగ్గేదేలే అంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. రష్యాలో పుష్ప క్రేజ్ చూసి సినీ వర్గాలు కూడా ఆశ్చర్యపడుతున్నాయి.

By January 04, 2023 at 10:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pushpa-the-rise-on-its-way-to-becoming-the-most-loved-russian-dubbed-indian-film/articleshow/96726906.cms

No comments