Breaking News

Mrunal Thakur:'సీత'తో అంత ఈజీ కాదు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మృణాల్!


'సీతారామం' సినిమాతో మృణాల్ ఠాకూర్.. సినీ ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ సినిమాలో ఆమె యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత ఆమెకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. కానీ మృణాల్ మాత్రం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలక్ట్ చేస్తుంది. తాజాగా ఆమె 'నాని 30' సినిమాకు ఓకే చెప్పింది. అయితే ఈ సినిమా కోసం మృణాల్.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్. 'సీతారామం' సినిమాతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న మృణాల్ తన డిమాండ్‌కు తగ్గట్లే రెమ్యునరేషన్ కూడా అడుగుతోందట.

By January 04, 2023 at 11:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mrunal-thakur-hikes-her-remuneration-demands-one-crore-for-hero-nani-film/articleshow/96728656.cms

No comments