Hit2 : అడివి శేష్‌కు షాక్.. ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ నుంచి ‘హిట్2’ తొలగింపు
డిఫరెంట్ యాక్షన్ ఫిల్మ్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ హీరో అడివి శేష్ ఇటీవలే ‘హిట్2’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. విడుదలై నెల రోజులు పూర్తి కావడంతో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్‌లో హిట్2 అందుబాటులో ఉంటుందని ముందుగా ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ప్రైమ్ వీడియో ఈ మూవీని స్ట్రీమింగ్ నుంచి తొలగించింది.
By January 04, 2023 at 09:57AM
By January 04, 2023 at 09:57AM
No comments