Pawan Kalyan: పవన్‌ని తిట్టినవాళ్లతో మాట్లాడాల్సి వస్తుంది.. కలవాల్సి వస్తుంది.. బాధగా ఉంది: చిరంజీవి
రాజకీయాల్లో జన సేనాని పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు.. తిట్లు గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడారు. తను నిజాయతీతో, చిత్తశుద్ధితో రాజకీయాలను ప్రక్షాళన చేయటానికి పవన్ రాజకీయాల్లోకి వెళ్లాడు. మురికిని తొలిగించేటప్పుడు తనకు మురికి అంటుకుందని చిరంజీవి అన్నారు. పవన్‌ని తిట్టిన వాళ్లను తాను కలవాల్సి వస్తుందని, మాట్లాడాల్సి వస్తుందని, అది తనకెంతో బాధను కలిగిస్తుందని, తను సమాజానికి ఏదో చేయాలని ఆలోచిస్తుంటాడని చిరంజీవి తెలిపారు.
By January 02, 2023 at 09:21AM
By January 02, 2023 at 09:21AM
No comments