Breaking News

Atlee: డైరెక్టర్ అట్లీకి ఈ ఏడాది రెండు రిలీజ్‌లు.. ఒకటి జవాన్.. మరొకటి?


కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈ ఏడాది రెండు కానుకలు అందుకోబోతున్నాడు. ఇప్పటికి చేసింది ఆరు సినిమాలే అయినా అందులో దళపతి విజయ్‌తోనే బ్యాక్ టు బ్యా్క్ మూడు సినిమాలు చేసి షార్ట్ పీరియడ్‌లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం అట్లీ హిందీలో షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ రెండు రిలీజ్‌ల కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఇందులో ఒకటి ‘జవాన్’ మూవీ రిలీజ్ కాగా.. మరొకటి ఏంటి?

By January 02, 2023 at 11:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/south-star-director-atlee-to-get-two-releases-in-2023/articleshow/96674907.cms

No comments