#PAPA: ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి.. పాప ఫస్ట్ ఎమోషన్ బయటపెట్టిన మేకర్స్
టాలీవుడ్‌లో యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య అప్‌కమింగ్ ప్రాజెక్ట్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది. యాక్టర్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. ఈ రోజు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఫస్ట్ ఎమోషన్ పేరుతో హీరోహీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా రివీల్ చేసింది.
By January 02, 2023 at 12:57PM
By January 02, 2023 at 12:57PM
No comments