Nani: నానికి నలుగురు స్టార్ హీరోల సాయం.. దసరా సంబరాలు మొదలు
నేచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ మూవీ ‘దసరా’ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తుండగా.. అభిమానుల కోసం క్రేజీ అప్‌డేట్‌ను తాజాగా ప్రకటించారు మేకర్స్.
By January 29, 2023 at 07:46AM
By January 29, 2023 at 07:46AM
No comments