Breaking News

జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడానికి కారణం ఇదే.. నిపుణులు కీలక వ్యాఖ్యలు


దేవభూమి ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్‌ భూమి కుంగిపోవడం.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మరింత కలవర పెడుతున్నాయి. ఒక్క జోషిమఠ్‌తోనే ఆగిపోయి ఉంటే మనం ఇప్పటికీ ఆ విషయాన్ని వదిలేసేవాళ్లం.. ఉత్తరాఖండ్‌ వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో ముఖ్యంగా బద్రినాథ్ సరిహద్దు ప్రాంతాల్లో భూమికి పగుళ్లు వస్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. బద్రినాథ్‌ జాతీయ రహదారి-58పై పగుళ్లు ఏర్పడడంతో సీబీఆర్‌ఐ బృందం రంగంలోకి దిగింది. ఇది ఇక్కడితో ఆగలాంటే చర్యలు చేపట్టాలని నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

By January 29, 2023 at 08:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/uncontrolled-construction-caused-joshimath-sinking-in-uttarakhand-say-experts/articleshow/97409846.cms

No comments