Breaking News

Nandamuri Balakrishna: ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ వేదికపై క్లారిటీ.. పోలీసులు ఎక్కడ పర్మిషన్ ఇచ్చారంటే!


న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ పాత్ర‌లో నటిస్తోన్న తాజా చిత్రం ‘వీర సింహా రెడ్డి’ (Veera simha Reddy). ఈ చిత్రాన్ని సంక్రాంతి (Sankranthi 2023) సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తున్నారు (Veera Simha Reddy release date). సినిమా ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా ప్రీ రిలీజ్‌ను భారీ స్థాయిలో నిర్వ‌హించ‌టానికి స‌న్నాహాలు చేసుకున్నారు. జ‌న‌వ‌రి 6న ఒంగోలులోని (Ongole) ఏబీఎం కాలేజీలో ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కండెక్ట్ చేయ‌నున్న‌ట్లు కూడా అనౌన్స్ చేశారు. అయితే ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏబీఎం కాలేజీ మైదానంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌టానికి అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

By January 05, 2023 at 08:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/veera-simha-reddy-pre-release-event-place-changed-and-new-place-confirmed/articleshow/96752267.cms

No comments