New Year: పెద్ద మనసు చాటుకున్న నయనతార.. స్ట్రీట్ చిల్డ్రన్స్‌కి న్యూ ఇయర్ గిఫ్ట్స్
Nayanthara - Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార కొత్త సంవత్సరంలో చేసిన మంచి పని నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఆమె తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి చెన్నైలోని స్ట్రీట్ చిల్డ్రన్స్‌కి న్యూ ఇయర్ గిఫ్ట్స్‌ను అందించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. నయనతార మనసు నిజంగా గొప్పదే అంటూ ఆమె ఫ్యాన్సే కాదు.. నెటిజన్స్ సైతం ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె షారూఖ్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్ట్ చేస్తోన్న...
By January 05, 2023 at 07:39AM
By January 05, 2023 at 07:39AM
No comments