శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే.. చరణ్ రూట్‌లోనే?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ప్రస్తుతం ఇద్దరు హీరోల పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఒకరేమో ప్రభాస్ అయితే.. మరొకరు శర్వానంద్. ఇద్దరినీ పెళ్లి ఎప్పుడు అని అడగని ఇంటర్వ్యూ ఉండదు. వారి పెళ్లిపై సోషల్ మీడియాలో వార్తలకు కొదవే ఉండదు. కాగా.. ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్ మేరకు హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట. ఈ విషయం తెలియగానే అందరికీ మదిలో వచ్చే నెక్ట్స్ క్వశ్చన్.. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటుందా! అని.
By January 05, 2023 at 10:18AM
By January 05, 2023 at 10:18AM
No comments