Avika Gor: అవికా గోర్ పాప్‌కార్న్ ప్రయత్నం.. నాగార్జున చెయ్యేశాడుగా ఇక హిట్టే!
బబ్లీ గర్ల్ అవికా గోర్ చాలా రోజుల తెలుగులో ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో చేసిన రెండు సినిమాలు హిల్ అయినప్పటికీ.. ఆ తర్వాతి ప్రాజెక్టులేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో రేసులో వెనకబడింది. ఇదిలా ఉంటే తను హీరోయిన్‌గా నటిస్తూ నిర్మించిన ‘పాప్‌కార్న్’ సినిమా ట్రైలర్‌ను తాజగా విడుదల చేసింది. కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ కంటెంట్ నిజంగానే కొత్త జానర్ టచ్ చేసినట్లుగా ఉంది.
By January 04, 2023 at 01:22PM
By January 04, 2023 at 01:22PM
No comments