Jamuna: జమున బయోపిక్.. రంగంలోకి దిగుతున్న స్టార్ హీరోయిన్!
Jamuna: రీసెంట్‌గా కన్నుమూసిన అలనాటి అందాల నటి జమున బయోపిక్ తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జమునగా తమన్నా నటించనుందనే టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శకుడు ప్లానింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
By January 30, 2023 at 09:34AM
By January 30, 2023 at 09:34AM
No comments