ఒడిశా మంత్రిని హత్య చేసిన ఏఎస్ఐకి బైపోలార్ డిజార్డర్
సాక్షాత్తూ ఒడిశాలో మంత్రి నబకిశోర్ దాస్‌పై ఒక పోలీస్ అధికారి కాల్పులకు తెగబడి హత్య చేయడంతో దేశం ఉలిక్కిపడింది. గతంలో ఇలాంటి ఘటనలు జరగకపోవడంతో ఇప్పుడు ఒడిశా అంతటా దీనిపై చర్చ కొనసాగుతోంది. మంత్రిపైనే దాడి జరిగితే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటన్న విమర్శలు, వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, హోంశాఖను స్వయంగా సీఎం నవీన్ పట్నాయక్ పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై పలువురు ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరు ఆందోళన చెందుతున్నారు.
By January 30, 2023 at 10:33AM
By January 30, 2023 at 10:33AM
No comments