Hunt Twitter review: హంట్ ట్విట్టర్ రివ్యూ.. ఫస్ట్ హాఫ్‌పై డిఫరెంట్ టాక్
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సుధీర్ బాబు నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హంట్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గతవారం ట్రైలర్ విడుదల చేయడంతో భారీ హైప్ తెచ్చుకున్న సినిమాపై ట్విట్టర్‌లో నెటిజన్ల టాక్ ఏంటో చూద్దాం..
By January 26, 2023 at 08:41AM
By January 26, 2023 at 08:41AM
No comments