Breaking News

పెళ్లైన కొన్ని రోజులకే కొడుకు మృతి.. కోడలికి మళ్లీ పెళ్లి చేసిన మాజీ ఎమ్మెల్యే


పెళ్లైన కొద్ది రోజులకే పెద్ద కుమారుడి అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో కోడలు ఒంటరి అయ్యింది. ఆమె తన ఇంట్లోనే ఉండిపోవడంతో ఆమె బాధను చూసి తట్టుకోలేకపోయిన మాజీ ఎమ్మెల్యే.. కొత్త జీవితాన్ని ప్రసాదించాలని భావించారు. ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరిపించడానికి ఒప్పించి.. జాతీయ బాలికా దినోత్సవం రోజున ఆ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకోగా.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By January 26, 2023 at 07:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ex-mla-nabin-nanda-from-odisha-solemnises-marriage-of-daughter-in-law-after-sons-death/articleshow/97335369.cms

No comments