రిపబ్లిక్ డే.. కర్తవ్య పథ్‌లో తొలి పరేడ్.. భాగస్వాములు కానున్న అగ్నివీరులు
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్తవ్య పథ్‌లో ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. . కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత రెండేళ్లు ఆంక్షల నడుమ రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ ఏడాది కరోనా భయం ఉన్నా ఆంక్షలను మాత్రం సడలించారు. ఢిల్లీ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 60 వేల మందికిపైగా సందర్శకులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
By January 26, 2023 at 08:12AM
By January 26, 2023 at 08:12AM
No comments