Pawan Kalyan: చిరంజీవికి రాజకీయాలు కరెక్ట్ కాదు.. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌పై డైరెక్టర్ బాబీ కామెంట్స్
Waltair Veerayya Pre release event: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బాబీ తాను మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా ఇక్కడకు అడుగు పెట్టానని అన్నారు. సినిమాల్లో వచ్చిన 20 ఏళ్లకు సినిమా తీస్తున్నానని అన్నారు. సినిమా కోసం కష్టపడటం కాదు.. కష్టంతో పాటు ప్రేమించి సినిమా తీయాలని చిరంజీవిని చూసి నేర్చుకున్నానని బాబీ అన్నారు. ఇదే క్రమంలో రవితేజకు, చిత్ర నిర్మాతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
By January 09, 2023 at 07:22AM
By January 09, 2023 at 07:22AM
No comments