తెలంగాణపై టీడీపీ నజర్.. స్పీడ్ పెంచిన కాసాని.. పక్కా వ్యూహంతో ముందుకు !
Telangana TDP: తెలంగాణలో పూర్వ వైభవం కోసం తెలుగు దేశం పార్టీ ఉవ్విలూరుతోంది. గత వైభవాన్ని తిరిగి సొంతం చేసుకొని సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే యాక్టివ్ అయిన నేతలు.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అధినేత చంద్రబాబు డైరక్షన్‌లో.. టీటీడీపీ నూతన అధ్యక్షుడు కాసాని దూకుడు పెంచారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.
By January 24, 2023 at 09:19AM
By January 24, 2023 at 09:19AM
No comments