Agent: అఖిల్ 'ఏజెంట్' గురించి అదిరిపోయే అప్‌డేట్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ!
అఖిల్ 'ఏజెంట్' సినిమా రిలీజ్ గురించి అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ మోకోవర్ అయిన విధానం 'ఏజెంట్' పై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి బిగ్ అప్‌డేట్ బయటకొచ్చింది.
By January 24, 2023 at 10:27AM
By January 24, 2023 at 10:27AM
No comments