Rajamouli: రాజమౌళి హత్యకు కుట్ర... సెక్యూరిటీ పెంచుకోవాలని RGV హెచ్చరిక
రీసెంట్‌గా రాజమౌళితో జేమ్స్ కామెరూన్ మీటింగ్ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందేగా. ఆ వీడియోను షేర్ చేసిన వర్మ తనదైన స్టైల్లో రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
By January 24, 2023 at 09:15AM
By January 24, 2023 at 09:15AM
No comments