Breaking News

Padma Shri Keeravani: కీరవాణి భావోద్వేగ ట్వీట్.. కొంచెం గ్యాప్ ఇస్తే బాగుండని రాజమౌళి పోస్ట్


టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని వరుస అవార్డులు వరించాయి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను గోల్డెన్ గ్లోబ్ అందుకున్న ఆయనకు భారత ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక హార్ట్‌ఫెల్ట్ నోట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

By January 26, 2023 at 09:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/keeravani-heartfelt-note-along-with-rajamouli-funny-post-on-padma-shri/articleshow/97338162.cms

No comments