Breaking News

పాలు అమ్మేందుకు హార్లే డేవిడ్‌సన్ బైక్.. వీడెవడండీ బాబూ!


Milkman bike: పాలను అమ్మేందుకు ఓ వ్యక్తి ఏకంగా హార్లే డేవిడ్‌సన్ బైకును ఉపయోగిస్తున్నాడు. రూ. 10 లక్షలకు పైగా ఖరీదు చేసే ఈ బైక్‌కు పాల క్యాన్లు తగిలించుకొని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నవ్వులు పూయిస్తోంది.

By January 06, 2023 at 11:34PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-selling-milk-on-harley-davidson-bike-video-goes-viral/articleshow/96800203.cms

No comments